http://www.htidl.com/

Jeera Paneer Fry || జీర పన్నీర్ ఫ్రై

Jeera Paneer Fry – జీర పన్నీర్ ఫ్రై

Hi everyone today we are going to learn, how to make Jeera Paneer Fry Recipe. In our food network today we will explain step-by-step process, how to prepare Jeera Paneer Fry Recipe in Telugu language.

➡ కావల్సిన పదార్థాలు: 

  • పనీర్: 250grm
  • జీలకర్ర: 1table spoon
  • ఎండుమిర్చి : 4
  • ఉద్దిపప్పు(మినపప్పు): 1 table spoon
  • కారం: 1 tea spoon
  • కరివేపాకు: రెండు రెమ్మలు
  • ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగి)
  • ఆయిల్: 1table spoon
  • ఉప్పు : రుచికి సరిపడా

➡ తయారుచేయు విధానం: 

  1. ముందుగా మీరు నూనెను ప్రెజర్ కుక్కర్ లో వేసి, మీడియం మంట మీద వేడి చేసుకోవాలి.
  2. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర చేర్చాలి. వేడినూనెలో జీకలర్రను చిటపటలాడించాలి.
  3. ఒక నిముషం తర్వాత అందులో ఉద్దిపప్పు(మినపప్పు), ఎండుమిర్చి మరియు కరివేపాకు చేర్చాలి, ఒక నిముషం వేగించుకోవాలి.
  4. తర్వతా అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా చేర్చాలి, బ్రౌన్ కరల్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
  5. ఇప్పుడు అందులో కారం చేర్చి మూడు నిముషాలు వేగించుకోవాలిజ.
  6. తర్వాత అందులో పనీర్ ముక్కలను కూడా పాన్ లో చేర్చి నిధానంగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
  7. తర్వాత అందులో ఉప్పు మరియు నీళ్ళు చేర్చి మిక్స్ చేసి మూత పెట్టి 5నిముషాలు ఉడికించుకోవాలి.
  8. నీళ్ళు పూర్తిగా ఇమిరిపోయే వరుకూ ఉడికించుకోవాలి, పూర్తిగా మంటను తగ్గించి ఆవిరి మీద పూర్తిగా డ్రై అయ్యే వరకూ ఉడికించాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
  9. అంతే జీరా పన్నీర్ ఫ్రై రెడీ. ఇది బటర్ కుల్చాకు బెస్ట్ కాంబినేషన్.
(Visited 29 times, 1 visits today)

Leave a Reply

Name *
Email *
Website