http://www.htidl.com/

Stuffed Paneer Sandwich || స్టఫ్డ్ పనీర్ సాండ్విచ్

Stuffed Paneer Sandwich – స్టఫ్డ్ పనీర్ సాండ్విచ్

Hi everyone today we are going to learn, how to make Stuffed Paneer Sandwich Recipe. In our food network today we will explain step-by-step process, how to prepare Stuffed Paneer Sandwich Recipe in Telugu language.

➡ కావల్సిన పదార్థాలు: 

  • పనీర్: 100gms
  • బ్రెడ్ స్లైస్: 8-10
  • ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
  • కాప్సికమ్ ½ (సన్నగా తరిగినవి)
  • పచ్చిమిర్చి 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
  • పసుపు: 1 tea spoon
  • కారం: 1 tea spoon
  • టమోటో సాస్: 2 tea spoon
  • ఉప్పు: రుచికి సరిపడా
  • నూనె: 1 tea spoon
  • వెన్న : టోస్టింగ్ కోసం

 

➡ తయారుచేయు విధానం : 

  1. ముందుగా ప్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె చేర్చి వేడి వేదిచేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు చేర్చి రెండు నిముషాలు పాటు ఫ్రై చేసుకోవాలి.
  2. తర్వాత అందులో క్యాప్సికమ్ మరియు పచ్చిమిర్చి ముక్కలు కూడా చేర్చి, మీడియం మంట మీద 3-4 నిముషాలు వేగించి తర్వాత పసుపు మరియు ఉప్పు కూడా చేర్చాలి.
  3. అంతలోపు, పనీర్ తీసుకొని చేతో పొడిపొడిగా చేసుకొని, పక్కన పెట్టుకోవాలి.
  4. తర్వాత అందులో కారం, టమోటో సాస్ కూడా జోడించి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో పొడిచేసుకొన్న పనీర్ కూడా అందుల వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాచేయడం వల్ల ఫ్రై అవుతున్న మిగిలిన పదార్థాలన్ని పనీర్ లో కలిసిపోతుంది. 3-4 నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  5. తర్వాత టోస్టర్ ను వేడి చేసుకోవాలి.
  6. బ్రెడ్ స్లైస్ ని ఫ్రై చేసుకున్న పనీర్ ను స్టఫింగ్ లా పేర్చాలి. స్టపింగ్ గా పనీర్ మిశ్రమం పెట్టిన తర్వాత దానికి మీద మరో బ్రెడ్ స్లైస్ ఉంచుకోవాలి, తర్వాత బటర్ ను రాయాలి.
  7. ఇప్పుడు ఈ స్టఫ్డ్ బ్రెడ్ ను టోస్టర్ లో పెట్టి టోస్ట్ చేసుకోవాలి. అంతే, తినడానికి వేడి వేడి పనీర్ స్టఫ్డ్ సాండ్విచ్ రెడీ. వీటిని టమోటో సాస్ తో సర్వ్ చేయాలి.
(Visited 31 times, 1 visits today)

Leave a Reply

Name *
Email *
Website